అందం కోసం make-up అనేది ముఖానికే
కాదు, మాటలకి కూడా ఉంటుంది. ఒక విషయాన్ని అందంగా
చెప్పడానికి make-up వేసే ప్రక్రియని తెలుగు grammar లో
అలంకారాలు ప్రయోగించడం అని చెప్పొచ్చు.
అలాంటి అలంకారాలలో
ఒకటి ‘అతిశయోక్తి అలంకారం’. అతిశయోక్తి అంటే “ఒక విషయము, ఉన్నదానికంటే అధికము
చేసి వర్ణించుట” అని
అర్ధం. దీన్నే ఇంకో విధంగా చెప్పాలంటే,
“బలపం లాగ ఉన్న
దాన్ని chalk-piece అంత చేసి
చెప్పడం”, అనమాట J.
“ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి. నవ్వడం ఆరోగ్యానికి మంచిది”, అన్న
మాటలకు ఈ make-up వేసి ఒక పాట పాడితే ఎలా ఉంటుందో చూడాలంటే క్రింది వీడియోలో చూడండి.